(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.40. అధ్యాయః 040
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీమార్జునాద్రీనాం తత్తద్యోగ్యయౌవరాజ్యాద్యధికారేషు నియోజనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-40-0x(5424)(66329)
ప్రకృతీనాం చ తద్వాక్యం దేశకాలోపబృంహితం।
శ్రుత్వా యుధిష్ఠిరో రాజాఽథోత్తరం ప్రత్యభాషత॥ 12-40-1(66330)
ధన్యాః పాండుసుతా నూనం యేషాం బ్రాహ్మణపుంగవాః।
తథ్యాన్వాప్యథవాఽతథ్యాన్గుణానాహుః సమాగతాః॥ 12-40-2(66331)
అనుగ్రాహ్యా వయం నూనం భవతామితి మే మతిః।
యదేవం గుణసంపన్నానస్మాన్బ్రూథ విమత్సరాః॥ 12-40-3(66332)
ధృతరాష్ట్రో మహారాజః పితా నో దైవతం పరం।
శాసనేఽస్య ప్రియే చైవ స్థేయం మత్ప్రియకాంక్షిభిః॥ 12-40-4(66333)
ఏతదర్థం హి జీవామి కృత్వా జ్ఞాతివధం మహత్।
అస్య శుశ్రూషణం కార్యం మయా నిత్యమతంద్రిణా॥ 12-40-5(66334)
యది చాహమనుగ్రాహ్యో భవతాం సుహృదాం తథా।
ధృతరా యథాపూర్వం వృత్తిం వర్తితుమర్హథ॥ 12-40-6(66335)
ఏష నాథో హి జగతో భవతాం చ మయా సహ।
అస్య ప్రసాదే పృథివీ పాండవాః సర్వ ఏవ చ॥ 12-40-7(66336)
ఏతన్మనసి కర్తవ్యం భవద్భిర్వచనం మమ।
అనుజ్ఞాప్యాథ తాన్రాజా యథేష్టం గంయతామితి॥ 12-40-8(66337)
పౌరజానపదాన్సర్వాన్విసృజ్య కురునందనః।
యౌవరాజ్యేన కౌంతేయం భీమసేనమయోజయత్॥ 12-40-9(66338)
మంత్రే చ నిశ్చయే చైవ షాంగుణ్యస్య చ చింతనే।
విదురం బుద్ధిసంపన్నం ప్రీతిమాన్స సమాదిశత్॥ 12-40-10(66339)
కృతాకృతపరిజ్ఞానే తథాఽఽయవ్యయచింతనే।
సంజయం యోజయామాస వృద్ధం సర్వగుణైర్యుతం॥ 12-40-11(66340)
బలస్య పరిమాణే చ భక్తవేతనయోస్తథా।
నకులం వ్యాదిశద్రాజా కర్మణాం చాన్వవేక్షణే॥ 12-40-12(66341)
పరచక్రోపరోధే చ దృప్తానాం చావమర్దనే।
యుధిష్ఠిరో మహారాజ ఫల్గునం వ్యాదిదేశ హ॥ 12-40-13(66342)
ద్విజానాం దేవకార్యేషు కార్యేష్వన్యేషు చైవ హ।
ధౌంయం పురోధసాం శ్రేష్ఠం నిత్యమేవ సమాదిశత్॥ 12-40-14(66343)
సహదేవం సమీపస్థం నిత్యమేవ సమాదిశత్।
తనే గోప్యో హి నృపతిః సర్వావస్థో విశాంపతే॥ 12-40-15(66344)
యాన్యానమన్యద్యోగ్యాంశ్చ యేషు యేష్విహ కర్మసు।
తాంస్తాంస్తేష్వేవ యుయుజే ప్రీయమాణో మహీపతిః॥ 12-40-16(66345)
విదురం సంజయం చైవ యుయుత్సుం చ మహామతిం।
అబ్రవీత్పరవీరఘ్నో ధర్మాత్మా ధర్మవత్సలః॥ 12-40-17(66346)
ఉత్థాయోత్థాయ తత్కార్యమస్య రాజ్ఞః పితుర్మమ।
సర్వం భవద్భిః కర్తవ్యమప్రమత్తైర్యథా మమ॥ 12-40-18(66347)
పౌరజానపదానాం చ యాని కార్యాణి నిత్యశః।
రాజానం సమనుజ్ఞాప్య తాని కార్యాణి ధర్మతః॥ ॥ 12-40-19(66348)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి చత్వారింశోఽధ్యాయః॥ 40॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-40-18 యత్ అస్య కార్యం తచ్చ భవద్భిః కర్తవ్యమిత్యర్థః। అప్రమత్తైస్తథామయేతి ట. ద. పాఠః॥
12-40-19 తాని కార్యాణి కర్తవ్యానీత్యర్థః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.